జస్టిస్ భుయాన్ కీలక వ్యాఖ్యలు

59చూసినవారు
జస్టిస్ భుయాన్ కీలక వ్యాఖ్యలు
కేజ్రీవాల్ అరెస్టు అక్రమం కాదని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అయితే న్యాయప్రక్రియలో సుదీర్ఘ కారాగారవాసం అంటే స్వేచ్ఛను హరించడమేనని బెయిల్ ఇచ్చిన బెంచ్‌లో ఉన్న న్యాయమూర్తి జస్టిస్ భుయాన్ అన్నారు. ‘‘అరెస్టు చేసిన సమయం అనేక ప్రశ్నలు, సందేహాలను లేవనెత్తుతోంది. బెయిల్ పొందిన కేజ్రీవాల్‌ను నిరాశపర్చడం కోసమే అరెస్టు చేసినట్టుగా అనిపించింది’’ అని ఆయన పేర్కొన్నారు.
అరెస్ట్ చేయడం తప్పేమీ కాదని చెబుతూనే బెయిల్ ఇచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్