పిల్లల కళ్ల ముందే తల్లిపై దాడి (వీడియో)

84చూసినవారు
ఢిల్లీలోని మంగోల్‌పూర్ కలాన్‌ ప్రాంతంలో జరిగిన దారుణం బుధవారం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో పిల్లల కళ్ల ముందే వారి తల్లిపై దుండగులు దాడి చేశారు. జుట్టు పట్టుకుని లాగి, చెంపదెబ్బలు కొట్టారు. అంతటితో ఆగకుండా కాలితో విచక్షణారహితంగా తన్నారు. అడ్డొచ్చిన మరో మహిళపై వారు దాడి చేశారు. తమను వదిలేయాలని ఆ మహిళలు ప్రాధేయపడ్డా వారు కనికరించలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్