కుమారుడిని దారుణంగా హింసించిన తల్లి (వీడియో)

76చూసినవారు
హరియాణాలోని ఫరీదాబాద్ లో అమనవీయ ఘటన జరిగింది. ఓ మహిళా డాక్టర్ తన 11 ఏళ్ల కుమారుడిని నిర్దాక్షిణ్యంగా కొట్టి హింసించింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె భర్త సోషల్ మీడియాలో తాజాగా షేర్ చేశారు. దాడిని ఆపేందుకు ప్రయత్నించగా తాను విషం తాగి, పిల్లాడికి విషమిచ్చి చంపేస్తానని ఆమె బెదిరించేదని తెలిపారు. కాగా దర్యాప్తులో బాలుడు తన తండ్రి డ్రగ్ అడిక్ట్ అని చెప్పడంపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్