ప్రపంచంలో ఏ దేశం అత్యంత సంతోషకరమైన దేశంగా నిలిచింది?

64చూసినవారు
ప్రపంచంలో ఏ దేశం అత్యంత సంతోషకరమైన దేశంగా నిలిచింది?
వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్టు-2024 ప్రకారం ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా ఫిన్లాండ్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ దేశం వరుసగా ఏడో ఏడాది స్థానం దక్కించుకుంది. అక్కడి ప్రజలు ప్రకృతితో చక్కటి అనుబంధాన్ని కలిగి ఉండటమే అని యూనివర్సిటీ ఆఫ్ హెల్సింకీలో పనిచేసే హ్యాపీనెస్ పరిశోధకురాలు జెన్నీఫర్ డీ పావోలా వెల్లడించారు. ఇక ఈ జాబితాలో భారత్ 126వ స్థానంలో ఉంది.

సంబంధిత పోస్ట్