కర్ణాటకలోని తుమకూరు జిల్లా గుబ్బిలో షాకింగ్ ఘటన జరిగింది. నాగేష్ (35), 12 ఏళ్ల క్రితం రంజిత అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే, అతని స్నేహితుడు భరత్.. అప్పుడప్పుడు ఇంటికి వస్తూ రంజితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. తన స్నేహితుడే భార్యను తీసుకెళ్లడంతో తన చావుకు భార్య, స్నేహితుడే కారణమని సెల్ఫీ వీడియో తీసుకుని FB లో అప్‌లోడ్ చేసి ఉరేసుకుని చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.