ఎమర్జెన్సీ వార్డుకే పోలీసు వాహనం.. రోగులు షాక్

557చూసినవారు
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ నర్సింగ్ ఆఫీసర్‌ను అరెస్టు చేసేందుకు పోలీసు వాహనం ఏకంగా ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డుకు దూసుకొచ్చింది. అంతేకాకుండా రోగుల బెడ్‌లు అడ్డం వస్తే వాటిని పక్కకు జరుపుతూ వెహికల్ తీసుకొచ్చారు. ఎయిమ్స్‌ రిషికేశ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఎయిమ్స్ యాజమాన్యం నర్సింగ్ ఆఫీసర్‌పై సస్సెన్షన్ వేటు వేసింది. ఆ శిక్ష సరిపోదని వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్లు వ్యక్తమయ్యాయి.

సంబంధిత పోస్ట్