ముడా స్కామ్.. హైకోర్టులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఊరట

76చూసినవారు
ముడా స్కామ్.. హైకోర్టులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఊరట
కర్ణాటక రాజకీయాల్లో ముడా స్కామ్ కలకలం సృష్టిస్తోన్న తరుణంలో.. హైకోర్టులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఊరట లభించింది. ఆ కుంభకోణానికి సంబంధించి తనను విచారించేందుకు గవర్నర్ అనుమతి మంజూరు చేయడాన్ని సీఎం హైకోర్టులో సవాల్ చేశారు. ఆయనపై ఎలాంటి తక్షణ చర్యలు తీసుకోవద్దని ట్రయల్‌ కోర్టును ఉన్నతన్యాయస్థానం ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణ ఆగస్టు 29న జరగనుంది. అప్పటివరకు వరకు తాత్కాలిక రక్షణ అమల్లో ఉండనుందని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్