ముంబై ఎఫెక్ట్.. చెన్నైలో చర్యలు

84చూసినవారు
ముంబై ఎఫెక్ట్.. చెన్నైలో చర్యలు
ముంబై హోర్డింగ్ కూలిన ఘోర ప్రమాదం ఎఫెక్ట్ కారణంగా చెన్నైలో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. చెన్నై నగరంలో గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ అధికారులు అక్రమంగా ఏర్పాటు చేసిన భారీ హోర్డింగులనే కాక ఎక్కువ ఎత్తులో ఉన్న చిన్న హోర్డింగులను సైతం తొలగిస్తున్నారు. ఇప్పటి వరకు గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ పరిధిలోని 460 అనధికార హోర్డింగ్‌లను తొలగించింది. వాటితో పాటు నిర్మాణం, 30 అడుగుల కంటే ఎత్తుపై ఉన్న మరో 250 హోర్డింగ్‌లను కూడా తీసివేసింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్