టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై

61చూసినవారు
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై
ఐపీఎల్‌లో భాగంగా నేడు ముంబై వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకుంది.
ఎంఐ టీం: రోహిత్ శర్మ, ఇషాన్ , తిలక్, హార్ధిక్, టిమ్ డేవిడ్, రొమారియో, నటీ, కోయెట్టీ, శ్రేయస్ గోపాల్, బుమ్రా, ఆకాశ్ మధ్వాల్
ఆర్సీబీ టీం: విరాట్, డుప్లెసిస్, విల్ జాక్స్, పాటీదార్, మ్యాక్స్‌వెల్, కార్తీక్, లోమ్రోర్, టోప్లీ, వైశాఖ్, సిరాజ్, ఆకాశ్ దీప్

సంబంధిత పోస్ట్