చనిపోయిన వ్యక్తి ముఖాన్ని పీక్కొని తిన్న హంతకుడు (వీడియో)

75చూసినవారు
అమెరికాలోని లాస్ వెగాస్‌లో దారుణం జరిగింది. స్ట్రిప్ ప్రాంతంలోని బస్ స్టాప్‌ వద్ద ఇద్దరు వ్యక్తులు కొట్టుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. అయితే హత్య చేసిన వ్యక్తి అనంతరం మృతుడి ముఖాన్ని పీక్కొని తిన్నాడు. చనిపోయిన వ్యక్తి చెవులు, కనుగుడ్లను పళ్లతో కొరికి తిన్నాడు. పోలీసులు నిందితుడ్ని కోర్టులో ప్రవేశపెట్టగా అక్కడ మౌనంగా ఉన్నాడు. అతనికి బెయిల్ మంజూరు కాకపోవడంతో రిమాండ్ కోసం డిటెన్షన్ సెంటర్‌లో ఉంచారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్