TDP శ్రేణులు సంయమనం పాటించాలి: హోంమంత్రి

77చూసినవారు
TDP శ్రేణులు సంయమనం పాటించాలి: హోంమంత్రి
వైసీపీ కార్యకర్తలు కావాలనే రెచ్చగొడతున్నారని హోం మంత్రి అనిత అన్నారు. టీడీపీ, జనసేన శ్రేణులు సంయమనం పాటించాలని కోరారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని సూచించారు. గత ఐదేళ్లలో జరిగిన సంఘటనలను మరిచపోయేది లేదని.. వాటిపై చట్టం ప్రకారమే ముందుకు వెళ్తామని ఆమె స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్