ఉద్యోగులపై ‘మస్క్’ మరో కీలక నిర్ణయం

55చూసినవారు
ఉద్యోగులపై ‘మస్క్’ మరో కీలక నిర్ణయం
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా ఉద్యోగుల విషయంలో మస్క్ మళ్లీ కఠిన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో 10 శాతం మంది వర్క్ ఫోర్స్‌ను తొలగించనున్నారనే ఊహాగానాలు ఆ సంస్థ ఉద్యోగుల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఖర్చు తగ్గింపు, క్యూ1లో కంపెనీ పేలవమైన ప్రదర్శన లేఆఫ్స్‌కు కారణమని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ఉద్యోగుల తొలగింపునకు ఏఐ కారణమని తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్