ఈరోజు ఖచ్చితంగా ఒక పుస్తకమైనా చదవాల్సిందే.. ఎందుకో తెలుసా?

56చూసినవారు
ఈరోజు ఖచ్చితంగా ఒక పుస్తకమైనా చదవాల్సిందే.. ఎందుకో తెలుసా?
సాధారణంగా మనం రోజూ ఏదో ఒకటి చదువుతూనే ఉంటాం. ఇవాళ ప్రత్యేకించి పుస్తక ప్రియుల దినోత్సవం కాబట్టి.. మీకు నచ్చిన పుస్తకాన్ని ఆఫ్‌లైన్ లేదా.. ఆన్‌లైన్‌లో చదవమని నిపుణులు సూచిస్తున్నారు. ఆ పుస్తకం మిస్టరీ కావచ్చు, ఫాంటసీ కావచ్చు, చందమామ కథలు కావచ్చు, సైన్స్ ఫిక్షన్ కావచ్చు.. నచ్చినది చదవడంలో ఆనందమే వేరు కదా. అలాగే మీ స్నేహితులకు మీకు నచ్చిన పుస్తకాల గురించి చెప్పి.. వాటిని చదవమని సూచించండి.

సంబంధిత పోస్ట్