కార్యకర్తలకు నా హ్యాట్సాఫ్‌: జగన్

66చూసినవారు
కార్యకర్తలకు నా హ్యాట్సాఫ్‌: జగన్
ఏపీలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో కూటమి పార్టీలకు ఎలాంటి బలం లేకపోయినా, అధికార దుర్వినియోగం చేసినా ధైర్యంగా నిలబడి YCP అభ్యర్థులను గెలిపించుకున్న నాయకులను చూసి గర్వపడుతున్నా అని ఆ పార్టీ అధినేత జగన్ అన్నారు. ఈ ఎన్నికలను సమన్వయ పరుస్తూ గెలుపునకు బాటలు వేసిన అందర్నీ అభినందిస్తున్నా అని తెలిపారు. 'పార్టీకి అప్పుడూ, ఇప్పుడూ వెన్నెముకలా నిలుస్తున్న కార్యకర్తలకు నా హ్యాట్సాఫ్‌' అని జగన్ Xలో పోస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్