'నా భార్య నన్ను కొడుతోంది.. నేను సచ్చిపోతా' (వీడియో)

146977చూసినవారు
హైదరాబాద్ లోని కొంపల్లి జయభేరి పార్క్ చెరువులోకి నగేశ్ అనే వ్యక్తి దిగి ఆత్మహత్యాయత్నం చేసుకోబోయాడు. అక్కడివారు వెంటనే గమనించి.. ఈ దుశ్చర్యకు కారణమేంటని అడగగా..' నా భార్య నన్ను కొడుతోంది.. నా పిల్లల దగ్గరకు నన్ను రానివ్వడం లేదు, నాకు విడాకులు ఇప్పించండి, లేదంటే సచ్చిపోతా' అంటూ ఆందోళన చేశాడు. దీంతో అక్కడివారు అతనికి సర్దిచెప్పి.. ప్రాణాలను కాపాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్