ఏపీ సీఎంతో నాబార్డ్ చైర్మన్ భేటీ

51చూసినవారు
ఏపీ సీఎంతో నాబార్డ్ చైర్మన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో నాబార్డు చైర్మన్ షాజీ కృష్ణన్ భేటీ అయ్యారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి రుణ పరిమితి పెంచుతున్నట్లు ఈ సందర్భంగా నాబార్డు చైర్మన్ తెలిపారు. రాజధానిలో నాబార్డు ఐకానిక్ భవనాన్ని ఏడాదిన్నరలో పూర్తి చేస్తామని పేర్కోన్నారు. గ్రామీణ ప్రాంతాలను నాలెడ్జ్ ఎకానమీలో మరింత మెరుగు పరిచేందుకు పూర్తి మద్దతిస్తామని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్