నాగచైతన్య- శోభిత పెళ్లి ఫోటోలు

78చూసినవారు
నాగచైతన్య- శోభిత పెళ్లి ఫోటోలు
హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో బుధవారం అక్కినేని నాగార్జున పుత్రుడు, హీరో నాగచైతన్య-శోభిత దూళిపాళ్ల వివాహం ఘనంగా జరిగింది. హిందూ సాంప్రదాయం ప్రకారం వధువు శోభిత మెడలో వరుడు నాగచైతన్య మూడు ముళ్ళతో మంగళ సూత్రధారణ చేసి పెళ్లి చేసుకున్నారు. నాగార్జునతో వధూవరుల ఫోటో, మిగితా పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. మీరూ చూసేయండి.

సంబంధిత పోస్ట్