కన్నప్పలో కాజల్?

77చూసినవారు
కన్నప్పలో కాజల్?
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న 'కన్నప్ప' మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాలో కాజల్ పార్వతి పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ పాత్రలో నయనతార నటించాల్సి ఉంది. కానీ ఏ కారణాలవల్లో ఆమె అర్ధంతరంగా సినిమా నుంచి తప్పుకున్నారు. ముకేశ్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్