ఫిషర్‌మెన్‌ అవతారంలో నాగచైతన్య

72చూసినవారు
ఫిషర్‌మెన్‌ అవతారంలో నాగచైతన్య
అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న లెటెస్ట్ మూవీ ‘తండేల్‌’. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్‌ 20న విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా చైతూ షూటింగ్‌ లొకేషన్‌ స్టిల్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఆయన ఫిషర్‌మెన్‌ అవతారంలో పడవపై నిలబడి తాడు చుడుతున్న లుక్‌ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.

సంబంధిత పోస్ట్