నాగచైతన్య ‘తండేల్' రిలీజ్ డేట్ ఖరారు?

600చూసినవారు
నాగచైతన్య ‘తండేల్' రిలీజ్ డేట్ ఖరారు?
యువ హీరో నాగచైతన్య, చందూ మొండేటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘తండేల్'. అయితే సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను డిసెంబర్ 20న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. కాగా ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుండగా.. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్