టాస్ గెలిచిన ఢిల్లీ

59చూసినవారు
టాస్ గెలిచిన ఢిల్లీ
అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకుంది.
GT: గిల్, సాహా, సాయి సుదర్శన్, అభినవ్ మనోహర్, మిల్లర్, తెవాతియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, జాన్సన్, సందీప్ వారియర్.
DC:): పృథ్విషా, ఫ్రేసర్ మెక్-గర్గ్, స్టబ్స్, షేయ్ హోప్, పంత్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ, ముకేశ్ కుమార్, ఖలీల్ అహ్మద్.

సంబంధిత పోస్ట్