జిల్లాలలో నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ప్రకంపనలు

78చూసినవారు
జిల్లాలలో నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ప్రకంపనలు
హైదరాబాద్‌లో హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చివేత రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఇక నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత హైడ్రా పైన రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టి నెలకొంది. తెలంగాణాలో నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ప్రకంపనలు కనిపిస్తున్నాయి. ఇక హైడ్రా తరహాలో ప్రతి జిల్లాలోనూ అక్రమ నిర్మాణాలను కూల్చివేయడానికి వ్యవస్థలను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్