ఉప్పునుంతల మండల కేంద్రంలోని కంసానిపల్లి గ్రామంలో అంజనేయ స్వామి పల్లకి సేవతో శుక్రవారం ఆంజనేయ స్వామి మాలాధారణ స్వాములు ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామంలోని భక్తులు భక్తి శ్రద్ధలతో పల్లకి సేవ కార్యక్రమాన్ని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీను గురుస్వామి, నరేష్ గురు స్వామి, మాడుగుల స్వామి గురు స్వామి, సత్యదేవుడు గురుస్వామి, నరేష్ స్వామి, కృష్ణ స్వాములు పాల్గొన్నారు.