ఆమనగల్లు: ఆర్థిక సహాయం అందజేసిన శివమాలధారణ భక్తులు

66చూసినవారు
ఆమనగల్లు: ఆర్థిక సహాయం అందజేసిన శివమాలధారణ భక్తులు
ఆమనగల్లు మున్సిపాలిటీకి చెందిన మహేష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న శివమాలధారణ భక్తులు బుధవారం మృతుడి కుటుంబాన్ని పరమర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు సమకూర్చిన రూ. 22 వేల నగదును బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో సహారా శీను, గుండ్రాతి కుమార్ గౌడ్, పద్మ ప్రశాంత్ ముదిరాజ్, సాయిలు, శ్రీను, జగన్, అశోక్, దుర్గాప్రసాద్, దేవరాజ్, రాజశేఖర్, సత్యం, తదితరులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్