ఆమనగల్లు మున్సిపాలిటీ సాకిబాండ తండాకు చెందిన నాగర్ కర్నూలు పార్లమెంట్ బీజేవైఎం కో కన్వీనర్ నేనావత్ రవి రాథోడ్ పెద్ద కూతురు నిషా రాథోడ్ (4) అనారోగ్యం కారణంగా మరణించింది. శుక్రవారం చిన్నారి మృతదేహానికి జాతీయ బీసీ మాజీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి నివాళుల్పించారు.