ఆదర్శంగా నిలిచి వార్డ్ మెంబెర్ కరింగు మల్లేష్

184చూసినవారు
ఆదర్శంగా నిలిచి వార్డ్ మెంబెర్ కరింగు మల్లేష్
తర్నికల్ గ్రామంలోని కొన్నివార్డులలో పాత బోర్లా మరమ్మత్తులు చేయించినా నీరు సరిపోకపోవడడంతో పుట్టింటికి వచ్చిన ఆడబిడ్డలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ప్రజలు కోరారు. స్పందించిన వార్డు సభ్యులు PACS వైస్ ఛైర్మన్ సోమా శ్యామ్ సాయంతో వాటర్ ట్యాంకర్ ద్వారా కాలనీ వాసులకు నీరు అందేలా చర్యలు చేపట్టారు .దానితో వార్డ్ సభ్యులు కరింగు మల్లేష్ ,కావలి కుమార, పి.హరీష్,కె.స్వామినాథ్,బి.ప్రసాద్ తదితరులు సోమా శ్యామ్ సుందర్ కి ధన్యవాదాలు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్