కల్వకుర్తి: ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు రావాలి: కౌన్సిలర్

55చూసినవారు
కల్వకుర్తి: ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు రావాలి: కౌన్సిలర్
కల్వకుర్తి పట్టణంలోని గాంధీనగర్ కాలనీ 22వ వార్డులోప్రజా పాలనలో భాగంగా ఖాళీ స్థలం ఉన్నవారికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం రూ. 5 లక్షలు మంజూరు చేస్తుంది. అందులో భాగంగా మంగళవారం 22వ వార్డు కౌన్సిలర్ భోజిరెడ్డి తమ వార్డులో ప్రతి నిరుపేదకు అండగా ఉంటూ, ఇందిరమ్మ ఇండ్ల అర్హులైన ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా ఆఫీసర్లకు సహకరిస్తూ  పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్