కల్వకుర్తిలోని మర్చాల గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతూ దూదేకుల ఉసేన్ అనే వ్యక్తి మరణించాడు. ఉప్పల చారిటబుల్ ట్రస్టు సభ్యుల సమాచారం మేరకు తెలంగాణ రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, తలకొండపల్లి మాజీ జడ్పీటీసీ, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ వారి కుటుంబానికి శనివారం రూ. 3000/-ఆర్థిక సాయం అందజేశారు.