కల్వకుర్తి: ప్రభుత్వ పాఠశాలకు ఆర్థిక సహాయం అందజేత

72చూసినవారు
కల్వకుర్తి: ప్రభుత్వ పాఠశాలకు ఆర్థిక సహాయం అందజేత
కల్వకుర్తి మండలం శుద్ధకల్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల శిధిలావస్థకు చేరి వర్షాలు కురిసినప్పుడు రూములు మొత్తం కురుస్తుంటాయని మాజీ వార్డు సభ్యులు ఆంజనేయులు దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించి మంగళవారం పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయురాలు నస్రిన్ బేగం, హెడ్ మాస్టర్ సునీతకు రూ.10, 000 అందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్