దేశ పురోగితం కోసమే లోక్ సభలో జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టినట్టు మంగళవారం ఒక ప్రకటనలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మొగిలి దుర్గాప్రసాద్ అన్నారు. దేశం మరింత అభివృద్ధి చెందాలంటే ఒకటేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఎన్నికల ఖర్చు తగ్గుతుందని ప్రజలు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ ఎంఐఎం పార్టీలు తమ ఉనికిని కోల్పోతాయని బిల్లును వ్యతిరేకించడం దారుణమన్నారు.