కొల్లాపూర్ మండలంలోని ఎర్రగుట్ట, బొల్లారం తండా పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న రిజర్వాయర్లో ముంపునకు గురవుతున్న గ్రామస్థులను మంత్రి జూపల్లి కృష్ణారావు సూచనల మేరకు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ కలిశారు. నిర్వాసితులకు ముంపు గ్రామాల ప్రజలు ఎవరు అధైర్య పడొద్దని ప్రభుత్వం ఆదుకుంటుందని కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు.