చారకొండ: 24 లక్షల వ్యయంతో అంగన్వాడి కేంద్రాలకు శంకుస్థాపన
చారకొండ మండలం కేంద్రం తో పాటు తురకలపల్లిలో రూ, 24 లక్షల వ్యయంతో రెండు గ్రామాలకు నూతన అంగన్వాడి కేంద్రాలను మంగళవారం అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చెయ్యాలనే సంకల్పంతో అంగన్వాడి కేంద్రాలకు నూతన బిల్డింగులను, మంజూరు చేసి పేద విద్యార్థులను అంగన్వాడి కేంద్రాలకు వచ్చే విధంగా ప్రభుత్వం, కృషి చేస్తుందన్నారు.