దేవరకొండలో ఏబీవీపీ సభ్యత్వం నమోదు

156చూసినవారు
దేవరకొండలో ఏబీవీపీ సభ్యత్వం నమోదు
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ - దేవరకొండ ఆధ్వర్యంలో శుక్రవారం దేవరకొండలోని పాఠశాలల్లో ఏబీవీపీ సభ్యత్వం నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నగర కార్యవర్గ సభ్యులు హేమ సుందర్, ఈశ్వర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్