చందంపేట: రైతులతో ముఖాముఖి

72చూసినవారు
చందంపేట: కంబాలపల్లిలో సోమవారం రైతు సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో భూ భారతి చట్టంపై రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు తమ భూ సమస్యలను ప్రస్తావించగా కొత్త చట్టంలో ప్రతి భూ సమస్యకు పరిష్కారం ఉందని, తహసీల్దార్ ఆర్డీఓ పరిధిలోనే సమస్యలు పరిష్కారమవుతాయని ఎమ్మెల్యే బాలు నాయక్, ఫౌండేషన్ చైర్మన్ సునీల్ కుమార్, అధ్యక్షులు అచ్చిరెడ్డిలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ, సర్వయ్య తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్