దేవరకొండ: పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు

53చూసినవారు
దేవరకొండ: పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు
దేవరకొండ ఆర్టీసీ డిపో నుండి కార్తీక మాసం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక డీలక్స్ బస్సులు నడుపుతున్నట్లు డీఏం రమేష్ బాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నవంబర్ 3, 10, 17, 24 తేదీల్లో రాత్రి 8 గంటలకు దేవరకొండ నుంచి బస్సులు బయలుదేరుతాయని ఒకే రోజు పంచారామ క్షేత్రాలను దర్శించుకోవచ్చని బుకింగ్ కోసం 7382833031, 7382833070 నెంబర్లను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్