అంగన్వాడీ లో పౌష్టికాహారం పంపిణీ

296చూసినవారు
అంగన్వాడీ లో పౌష్టికాహారం పంపిణీ
నల్గొండ జిల్లా కొండ మల్లెపల్లి మండలం అంగోతు తండ గ్రామ పంచాయతీ లో అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహారం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబెర్ రతన్ నాయక్, పంచాయతీ కార్యదర్శి శారద, బిట్ ఆఫీసర్ సైది రెడ్డి, అంగన్వాడీ టీచర్ రజిత, సుమన్ నాయక్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్