మన ఊరు మనబడి పథకం నిర్లక్ష్యంతో విద్యార్థులకు ఇబ్బందులు

347చూసినవారు
మన ఊరు మనబడి పథకం నిర్లక్ష్యంతో విద్యార్థులకు ఇబ్బందులు
దేవరకొండ పరిధిలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో మన ఊరు మనబడి పథకం పాఠశాల నడుస్తున్నప్పుడు పనులు ప్రారంభం చేసి విద్యార్థినీలకు ఇబ్బందులు కల్పిస్తున్నారు. ఎబివిపి ఆధ్వర్యంలో శనివారం బాలికల పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. పాఠశాలలో టాయిలెట్స్ లేక విద్యార్థినిలు ఉప్స్ ప్రైమరీ స్కూల్లో టాయిలెట్లు రోడ్డు క్రాస్ చేసి బస్టాండ్ లో టాయిలెట్లు యూస్ చేస్తున్నామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్