ఆర్థిక సాయం అందజేత

50చూసినవారు
ఆర్థిక సాయం అందజేత
నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో క్యాన్సర్ తో బాధపడుతున్న రషీద్ కు ఆదివారం అనీష్ ఆర్గనైజేషన్ అధ్వర్యంలో 20 వేల రూపాయల నగదును వైద్య ఖర్చుల కోసం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ ఫౌండర్ అనీష్ కుమార్, రవిందర్, మాధవి, నగేష్, అశోక్, అమర్ నాథ్, జగదీష్, రషీద్, దస్తగిరి, వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్