దేవరకొండ మండలం కొమ్మెపల్లి ప్రాధమిక పాఠశాలలో శనివారం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించుకున్నారు. ఈ సమావేశంలో ప్రధానోపాధ్యాయులు పొట్ట ప్రేమయ్య. మాట్లాడుతూ విద్యార్థుల, పాఠశాల అభివృద్ధి పై చర్చించి నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమావేశాలు ఉపయోగపడతాయని అన్నారు. తెలంగాణ ఆహారోత్సవం పేరిట ఈ సమావేశం ఘనంగా జరిగింది.