ఘనంగా నాభిశిల వార్షికోత్సవాలు

54చూసినవారు
ఘనంగా నాభిశిల వార్షికోత్సవాలు
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో ఆదివారం నాభిశిల(బొడ్రాయి) మొదటి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా నాభిశిలకు జలాభిషేకం, హోమం, పూజలు నిర్వహించారు. మహిళలు భారీగా తరలివచ్చి బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు లింగారెడ్డి, యుగంధర్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ తదితరులతోపాటు గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్