కొండమల్లేపల్లి: శోభాయాత్రలో స్టెప్పులేసిన ఎమ్మెల్యే

72చూసినవారు
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో సోమవారం దేవీ శోభాయాత్ర ఘనంగా జరిగింది. మహిళల కోలాటాలు, యువత ఆటపాటల నడుమ అమ్మవారి శోభాయాత్ర పట్టణంలో కొనసాగింది. శోభాయాత్రలో ఎమ్మెల్యే బాలు నాయక్ పాల్గొని భక్తి గీతాలకు సాంప్రదాయ స్టెప్పులేసి సందడి చేశారు.

సంబంధిత పోస్ట్