సాగర్ జలాశయం ఆరు గేట్లను ఎత్తిన అధికారులు

67చూసినవారు
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ జలాశయానికి భారీ వరద పోటెత్తడంతో సోమవారం అధికారులు ఆరు క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. జలాశయానికి వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే సాయంత్రం మరో రెండు గేట్లు ఎత్తే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్