బస్సు సౌకర్యం కల్పించాలని డిపో మేనేజర్ కి వినతి పత్రం

2232చూసినవారు
బస్సు సౌకర్యం కల్పించాలని డిపో మేనేజర్ కి వినతి పత్రం
నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం చిన్నకాపర్తి, బోయగుబ్బ, మొగిలి దొరి, మోర్సుగూడె, ఆరెగూడెం గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని శుక్రవారం జ్వాలా యూత్ అధ్యక్షుడు పొలిమేర నవీన్ కుమార్ ఆధ్వర్యంలో నార్కెట్ పల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పొలిమేర నవీన్ కుమార్ మాట్లాడుతూ మండలంలో బస్సు సౌకర్యా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్