సీసీ కెమెరాలో లభ్యమైన రోడ్డు ప్రమాద దృశ్యాలు

70చూసినవారు
నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలం అంగడిపేట స్టేజి సమీపంలో కోదాడ జడ్చర్ల జాతీయ రహదారిపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాద దృశ్యాలు సిసి కెమెరాలో రికార్డు అయ్యాయి. హెడ్ కానిస్టేబుల్ ఆటో డ్రైవర్ తో మాట్లాడుతుండగా వెనక నుండి వచ్చిన గుర్తు తెలియని లారీ ఢీ కొట్టడంతో హెడ్ కానిస్టేబుల్ మృతి చెందగా ఏడుగురికి గాయాలైన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్