సాగర్ జలాశయ సమాచారం

57చూసినవారు
సాగర్ జలాశయ సమాచారం
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు ఎన్నడూ లేనంతగా పడిపోతున్నాయి. గురువారం అందిన సమాచారం మేరకు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకుగాను 504. 90 అడుగులు, పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312. 00 టీఎంసీలకుగాను 123. 1740 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇక జలాశయానికి ఇన్ ఫ్లో నిల్ ఉండగా, అవుట్ ఫ్లో 400 క్యూసెక్కులు ఉంది. నీటిని వదులుతున్నారు.

సంబంధిత పోస్ట్