అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దేవరకొండ శాఖ ఆధ్వర్యంలో 77వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా దేవరకొండ కిల్ల గుట్ట పైన తిరంగా పతాకాన్ని మంగళవారం ఘనంగా ఎగిరివేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యలమల గోపీచంద్, నగర హాస్టల్స్ ఇంచార్జ్ కటికల ఈశ్వర్, తులసి రామ్, ఆకాష్, చందు, భరత్, తదితరులు పాల్గొన్నారు.