అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దేవరకొండ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యలమల గోపీచంద్ మాట్లాడుతూ, 2019 సంవత్సరంలో జరిగిన పుల్వామా దాడులలో వీర మరణం పొందిన జవాన్ లను స్మరించుకుంటూ దేవరకొండ ప్రభుత్వ గిరిజన బాలుల కళాశాల వసతిగృహం లో నిర్వహించి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర వైస్ ప్రెసిడెంట్ బత్తుల ప్రభు, హాస్టల్స్ ఇంచార్జ్ తులసి రామ్, మోతిలాల్, సంతోష్, తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు.