దేవరకొండలో వన్యప్రాణి వారోత్సవాలు

69చూసినవారు
దేవరకొండ: పట్టణంలో శనివారం అటవీ శాఖ ఆధ్వర్యంలో వన్యప్రాణి వారోత్సవాలను ఘనంగ నిర్వహించారు. ఈ సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కంబాలపల్లి రేంజ్ ఆఫీసర్ భాస్కర్, దేవరకొండ రెంజర్ సుజావుద్దీన్ అష్మి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్