గురజాడ అప్పారావు జయంతి కార్యక్రమం

74చూసినవారు
గురజాడ అప్పారావు జయంతి కార్యక్రమం
మిర్యాలగూడలో శనివారం నేతాజీ హైస్కూల్లో గురజాడ అప్పారావు జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ శ్రీపతి శ్రీనివాస్, విద్యార్థులకు అప్పారావు రచనల గురించి వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ జేఏసీ కో కన్వీనర్ దాసరాజు జయరాజు, బీసీ జేఏసీ కో కన్వీనర్ చేగొండి మురళీ యాదవ్, మరియు ఉపాధ్యాయులు భీమ్లా నూరి అలివేలు సునీత కళ్యాణి జబీన్ నందిని మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్