పోలీసులకు చిక్కిన మాయ లేడి

5595చూసినవారు
పోలీసులకు చిక్కిన మాయ లేడి
మునగాల మండలం తిమ్మారెడ్డిగూడెంకు చెందిన మహిళను బంగారు ఆభరణాలు, నగదు దొంగతనం చేసిన కేసులో కోదాడ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. కోదాడలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా ఎస్ఐ రంజిత్ రెడ్డి, సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారించారు. ఆమె వద్ద నుండి చంద్రహారం, రెండు జతల చెవి దిద్దులు, ఒక ముక్కు పుడక, ఒక బంగారు ఉంగరం, రూ. 30, 000/- నగదును స్వాదీనం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్